ద్వారక పాఠశాలలో క్విజ్ పోటీలు….

ద్వారక పాఠశాలలో క్విజ్ పోటీలు….

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని ద్వారక కాంప్లెక్స్ ఉన్నత పాఠశాలలో ప్రైమరీ లెవెల్ క్విజ్ పోటీలను11 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సోమవారం నిర్వహించారు,వ నిర్వహించిన క్విజ్ పోటీలలో మొదటి స్థానంలో ప్రాథమిక పాఠశాల ద్వారక, రెండవ స్థానంలో మాదాపూర్, మూడవ స్థానంలో శ్రీరాములపల్లి కన్సోలేషన్ దొరగారిపల్లి ,పాఠశాలలకు బహుమతులను జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ విజయలక్ష్మి,అందజేశారు.

క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల జిల్లా పరిశీలన బృందం సభ్యులు చక్రవర్తి ఎంఈఓ రాజు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ చిన్ననరసయ్య బహుమతులు అందజేశారు,ఈ కార్యక్రమంలో క్విజ్ మాస్టర్ గా సి ఆర్ పి సురేందర్ నిర్వహించారు, వీరితో పాటు వివిధ పాఠశాలల హెడ్మాస్టర్లు పిల్లలు పాల్గొన్నారు.

Leave a Reply