2 Houses Smash | వీఆర్ పురంలో రెండిళ్లు ఆహుతి Andhra Prabha News

2 Houses Smash | వీఆర్ పురంలో రెండిళ్లు ఆహుతి Andhra Prabha News

షార్ట్ సర్క్యూట్‌తో భ‌ష్మీప‌ట‌లం
ధాన్యం, బంగారం, నగదు సహా ఆస్తి నష్టం
కట్టుబట్టలతో బాధితులు రోడ్డుపాలు

వి ఆర్ పురం (పోలవరం జిల్లా ) ఆంధ్రప్రభ

2 Houses Smash | పోలవరం జిల్లా వీఆర్ పురం మండలంలోని ముద్దులగూడెం గ్రామానికి చెందిన షోడే శరత్ కుమార్ మరియు సో డే సరోజిని కి చెందిన రెండేళ్లు ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా తగ్గమయ్యాయి

సమాచారం తెలుసుకున్న రెవెన్యూ శాఖ సిబ్బంది పరామర్శించి జరిగిన ఆస్తి నష్టాన్ని అందిన వేశారు ధాన్యం బంగారం నగదు సామాగ్రి టూ వీలర్ 6 ఇంట్లో గృహప్రకరణాలు వంట సామాగ్రి అన్ని అగ్ని ఆ ప్రమాదంలో ఖాళీ బూడిద అయ్యాయి పనులు సమయం కావడంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో గ్రామస్తులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు.

Leave a Reply