దిల్ సుఖ్ నగర్‌లో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్

దిల్ సుఖ్ నగర్‌లో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్

దిల్ సుఖ్ నగర్‌, ఆంధ్ర ప్రభ: దిల్ కుష్ ఆభరణాలు, ఆహ్లాదకర ఆఫర్లతో దిల్ సుఖ్ నగర్, Hyderabad మెయిన్ రోడ్డులో వైశ్యరాజు జ్యూయలర్స్ వారి నూతన షోరూమ్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ శుభకార్యాన్ని ప్రముఖ సినీనటి అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మొదటి కొనుగోలును గౌరవనీయులు శ్రీ జామి భోజరాజు చేసి శుభారంభాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపారు.


హైదరాబాద్‌లో ఇది మా రెండవ బ్రాంచ్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వైశ్యరాజు భద్రగిరి రాజు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్లు, విస్తృత శ్రేణుల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రారంభోత్సవ ఆఫర్ గా అన్ని రకాల 22KT బంగారు ఆభరణాలు పై ప్లాట్ 6% తరుగుకే ఆభరణాలును పొందవచ్చు.

VVS clarity, EF Color, IGI certified Diamond Carats Rs. 49,500/- నుండి ప్రారంభం. అలాగే సాదారణ వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరి లేదు, GST ని కూడా మీ తరుపున మీమే చెల్లిస్తాము. అదనముగా కేజి వెండి వస్తువుల కొనుగోలు పై కేజి కి 15,000/- వరకు తగ్గింపు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే! ప్రతి ఒక్కరూ షోరూమ్‌కు విచ్చేసి, ప్రత్యేక డిజైనర్ కలెక్షన్లు ఎంపిక చేసుకొని ఈ అద్భుత ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ తరఫున కోరారు.


ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీ వైశ్యరాజు ఫల్గుణరాజు గారు, డైరెక్టర్లు శ్రీ వైశ్యరాజు నరేష్ రాజు గారు శ్రీ వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు గారు పాల్గొన్నారు.

Leave a Reply