మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం

మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్నలను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ కారుల సంఘం నాయకులు అక్కేనపల్లి వెంకటాచారి, సజ్జనం మనోహర్, జగన్, శివ,మోత్కూర్ జయ ప్రసాద్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply