Temple | ఆదిత్యుని దర్శించుకున్న కమీషనర్

Temple | ఆదిత్యుని దర్శించుకున్న కమీషనర్
Temple | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఐ. ఆర్. ఎస్ ప్రిన్సిపాల్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ , విశాఖపట్నం 1 బి. శ్రీనివాస్ , దేవాలయంనకు విచ్చేసి దర్శించుకున్నారు.
వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదాలను, అందజేశారు.
