తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ తొలి సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం మున్సిపల్ కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ బర్త్ డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు .
ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోన్నె బోయిన రమేష్ , పట్టణ పార్టీ అధ్యకుడు జంగ శ్రీను, కౌన్సిలర్లు కొండ శోభ సోంమల్లు, సుల్తాన్ స్వామి, నల్ల మధు, మాజీ మార్కెట్ చైర్మెన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మున్సీపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్,మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, రాంపాక నాగయ్య బత్తిని తిరుమలేష్ ,కడమంచి వస్తాద్ ,చేతరాశి వెంకన్న, అన్నందాసు విద్యాసాగర్, బోడ శ్రీను, తాటి లక్ష్మణ్ , సుధగాని వెంకన్న, నల్ల ప్రభాకర్ , డి వి ఎం సి సభ్యులు దాసరి తిరుమలేష్ ,జిల్లా నాయకులు మర్రి అనిల్, దబ్బేటి శైలజ, మల్లం అనిత , బుశిపాక గణేష్ , కూరెళ్ళ పరమేశ్, పురుగుల మల్లయ్య,సామ పద్మారెడ్డి,జిల్లా యువజన నాయకులు మొరిగాల శ్రీను,సోషల్ మీడియా కన్వీనర్ పొన్నబోయిన మచ్చగిరి , దాసరి నవీన్, మండల యూత్ అధ్యక్షులు గనగని రాజేష్, బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు పబ్బు ప్రవీణ్, సీనియర్ నాయకులు మొరిగాల వెంకన్న,కోక బిక్షం, దండ్ల కళ్యాణ్ కల్వల శోభన్,కూరెళ్ల రమేష్,చుక్క అశోక్ దాసరి నరేష్ , పైళ్ల బుచ్చయ్య, వడ్డేపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
