Monkeys | మండల కేంద్రంలో కోతుల బీభత్సం

Monkeys | మండల కేంద్రంలో కోతుల బీభత్సం

కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డిన పులి మల్లికాంబ

Monkeys | నల్లబెల్లి,ఆంధ్రప్రభః మండల కేంద్రంలోని పులి మల్లికాంబ ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. భయంతో క్రింద పడిపోయిన ఆమెకు చేయి, నడుము పైభాగాలకు తీవ్ర గాయాలు పాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి మౌలిక చికిత్స అందజేశారు, గత మూడు నెలల్లో మండలంలో ఇలా కోతుల దాడులు జరిగాయి,ఇప్పటికే 10 మందికి పైగా గాయపడ్డారు,అడవి ప్రాంతాల నుంచి కోతులు వలస వచ్చి గ్రామాల్లోకి చొరుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “కోతుల బెడవి నుంచి ప్రజలను కాపాడాలి,అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి” అంటూ నల్లబెల్లి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply