జనగామ మున్సిపల్ పద్ధతి ఎంపిక….

జనగామ, ఆంధ్రప్రభ ; మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల సమాన బలం ఉండడంతో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్డిఓ గోపి రామ్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడకంచి బాలమణి శ్రీనివాస్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అదే లాటరీ పద్ధతిలో టిఆర్ఎస్ అభ్యర్థి బుష పర్వతాలు వైస్ చైర్మన్ గా బి ఆర్ ఎస్ ను వరించింది. దీంతో.. జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు దక్కించుకున్నాయి.

Leave a Reply