fromfeb18th | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

fromfeb18th | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
ఈనెల 18 నుంచి 28 వరకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
18వ తారీఖు బుధవారం నాడు స్వస్తివాచనంతో ప్రారంభమై 28న రాత్రి డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఆలయ ఈవో భవాని శంకర్ తెలియజేశారు.

ఫిబ్రవరి 24, మంగళవారం రాత్రి ఎదుర్కోలు, 25న రాత్రి తిరుకళ్యాణ మహోత్సవం, 26 న దివ్య విమాన రథోత్సవం, 20వ తేదీ నుంచి 26 వరకు స్వామి వారికి వివిధ అలంకార సేవలు జరగనున్నాయని వారు తెలియజేసారు..
-ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
