Councilors | క్యాంప్ నుండి ఆలేరు కౌన్సిలర్లు

Councilors | క్యాంప్ నుండి ఆలేరు కౌన్సిలర్లు
Councilors | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ నుండి గెలుపొందిన ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపు నుండి నేరుగా సోమవారం ప్రత్యేక బస్సులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం మందిరానికి వారంతా వెళ్లారు.
