శివార్చనకు హాజరైన బాలలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శివార్చనలో స్థానిక బాలికలు పాల్గొన్నారు. శివాష్టకం చదివారు. సంస్థ నిర్వాహకులు, భక్తులు కూడా హాజరయ్యారు.

Leave a Reply