మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం…

రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండల కేంద్రంకు చెందిన మేస్త్రి పోశెట్టి (కుర్మ) ఆకస్మికంగా మృతి చెందడం తో ఆయన కుటుంబానికి మేస్త్రి ల సంఘం నాయకులు శనివారం దహన సంస్కారాలకు రూ. 10వేలు ఆర్థిక సహాయం అందుంచారు. మేస్త్రి యూనియన్ లో కోశాధికారి కారిగా పనిచేసి మేస్త్రి యూనియన్ కు ఎనలేని కృషి చేసాడని సంఘం అధ్యక్షులు ముద్ద సాని రాజు పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమం లో మేస్త్రి సంగం నాయకులు బైండ్ల సంజీవ్, సాయిలు, గంగారాం, పిట్ల సుధాకర్, లింగం, పోతారాజు లింగం, లు ఉన్నారు.

Leave a Reply