10వ వార్డునుంచి గర్రెపల్లి శాంత రాణి విజయకేతనం

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ 10వార్డు బిజెపి అభ్యర్థి గర్రెపల్లి శాంతరాణి వెంకటనర్సయ్య విజయం సాధించారు. తమ కు ఓటు వేసి గెలిపించిన ప్రజాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటు ప్రజా సమస్యలు, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు

Leave a Reply