5వ వార్డ్ స్వతంత్ర అభ్యర్థి అనురాధ శ్రీనివాస్ రెడ్డి విజయం Sowjanya Anneboina February 13, 2026 మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 5 వ వార్డ్ (భుజిలాపురం) స్వతంత్ర అభ్యర్థి మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ అభ్యర్థి కోక రేణుక బిక్షం పై 52 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.