ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు జడ్పీ హైస్కూల్ 1995 – 1996 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈనెల 26 ( ఆదివారం) జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావాలని వారు కోరారు.