8వ‌ వార్డులో ప్రచారం… గడ్డమీద పాండు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు అదృష్టం పల్లి లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డమీద పాండు ప్రచార నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. గత బీఆర్ఎస్ శ్రవతంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply