TG | ఘనంగా తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు…

TG | ఘనంగా తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు…

TG | వేంసూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ యువ నేత తుమ్మల యుగంధ జన్మదిన వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మర్లపాడు ప్రధాన సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో మండల పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఫైజుద్దీన్, మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు వెల్ది జగన్మోహన్రావు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, మాజీ డైరెక్టర్ మల్లెల నరసింహారావు, మర్లపాడు సర్పంచ్ కనుమాల ఆంధ్రయ, లింగపాలెం ఉప సర్పంచ్ గన్నెన్ని సురేష్, మాజీ సర్పంచులు గరికపాటి శ్రీనివాసరావు, పుచ్చకాయల సత్యనారాయణ, మేడ వెంకటేశ్వరరావు, మీడిద ఈశ్వరాచారి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మట్ట ప్రసాద్, భూక్య నాగులు, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు గడిపర్తి రాంబాబు, కూరపాటి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల బుచ్చాలు, ఒగ్గు పకిరా రెడ్డి, వెల్ది ప్రసాద్, నున్నా రంగారావు, దొడ్డా ఉపేంద్ర రెడ్డి, పల్లెవాడ భాను ప్రకాష్, వంట్ల చంటి, నీలపాల నాగరాజు, తోట కరుణాకర్, సాధు వెంకటేశ్వరరావు, కాంకటి రాములు, వెలగపూడి బాబురావు, సీతారాములు, నాగేశ్వరరావు, కట్టా అశోక్, ఇమ్మడి శివ, రామారావు తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply