ఖమ్మం: మాంగల్య షాపింగ్ మాల్ ఎదురుగా రాత్రి 9:40 నిమిషాలకు సుమారు (55)సం వృద్ధుడు రోడ్డు దాటుతుండగా రాయల్ ఇన్ఫీల్డ్ ద్విచక్ర వాహనంపై అతివేగంతో వస్తున్న యువకుడు అతడిని బలంగా ఢీకొట్టడంతో అతని రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి, స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వివరాలు తెలియాల్సి ఉంది.