MLA | ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటా….

- స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధే నా లక్ష్యం
- నియోజకవర్గంలో అవినీతి లేని పాలనే కొనసాగుతుంది
- అవినీతి, అక్రమాలు రాను రాను పెరిగిపోయాయి
- రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు
- ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు
- ప్రజలందరూ దీన్ని గమనించాలి
- 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
MLA | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. తనకు శక్తి ఉన్నంత కాలం ప్రజల తోనే ఉంటాను. ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అవినీతి లేని పాలనను కొనసాగి స్తామని, గత కాలంలో అవినీతి, అక్రమాలు రాను రాను పెరిగిపోయా యని విమర్శించారు. కొందరు రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజ కీయ లాభాలు పొందాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ పరిస్థితులను గమనించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ రోజు స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాజ్యాంగ స్పూర్తిని కించపరిచే విధంగా, అంబేద్కర్ ను అవమా నించే విధంగా వ్యవహారిస్తున్నారన్నారు.

భారతదేశంలో అంతరాలు, వ్యత్యాసాలు ఇంకా ఉన్నాయని ఇందుకు కారణం పాలకులు రాజ్యాం గాన్ని అమలు చేయకపోవడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వా మ్య వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని వాటిని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశానికి అవినీతి రహిత పాలన అవసరం ఉందని వెల్లడించారు. దేశం లోని ప్రజలదరికి సమాన హక్కులు కల్పించిన గొప్ప రాజ్యాంగం మన రాజ్యాంగమని తెలిపారు.
- అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి…

స్టేషన్ ఘన్ పూర్ మున్సి పాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. నియోజ కవర్గంలో పరిపాలన గాడిన పడిందన్నారు. రేపు జరగబోయే మున్సి పల్ ఎన్నికలలో అభివృద్ధి, సూపరిపాలనను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలని కోరారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర భాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జనగామ జిల్లా రూరల్ రైస్ మిలర్స్ అసోసియే షన్ అధ్యక్షులు బెలిదే వెంకన్న, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, బూర్ల శంకర్, పోగుల సారంగపాణి, కనకం రమేష్, సౌదరపల్లి సంపత్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. తనకు శక్తి ఉన్నంత కాలం ప్రజల తోనే ఉంటాను. ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అవినీతి లేని పాలనను కొనసాగి స్తామని, గత కాలంలో అవినీతి, అక్రమాలు రాను రాను పెరిగిపోయా యని విమర్శించారు. కొందరు రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.