BRS | ఆంధ్రప్రభ డైరీని అందుకున్న మాజీ ఎమ్మెల్యే…

BRS | ఆంధ్రప్రభ డైరీని అందుకున్న మాజీ ఎమ్మెల్యే…
BRS | వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ 2026 డైరీని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు వికారాబాద్ ఆంధ్రప్రభ బీసీ ఇంచార్జ్ ప్యాట రవి అందజేశారు. ఈ రోజు ఉదయం ఆనంద్ నివాసంలో డైరీని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ గత 87 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆంధ్రప్రభ భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు.
