Indervelly | పూజలతో మురిసిన వనం..
Indervelly | పూజలతో మురిసిన వనం..
- నాగుబా నీకు కోరింజన్మంతా #సతి బాన్ పెన్, పెరసా పెన్ పూజలతో మురిసిన వనం
- సంప్రదాయాలకు ప్రతీక
- మేశ్రమం వంశీయుల చరిత్ర
Indervelly | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లాలో పండుగ వాతావరణం నేల్ కొంది ఏ గ్రామానికి వెళ్లిన గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి నియమ నిబద్ధాలు ఆచార వేవాహ రాలు కట్టుబాటులతో గిరిజనులు పెద్దపీట వేస్తారు ప్రస్తుతము రవాణా సౌకర్యాలు ఉన్న దేవతలకు మహా పూజలకు గిరిజనులు కాలినడక నే వెళ్తున్నారు బుధవారము భేటీ మహిళలు తెల్లవారుజాము నుండి ఓకే తెల్ల దుస్తులతో కోనేరు నుండి ఆలయ వెనకాల ఉన్న సతి పెన్ భాన పెయిన పూజలకు ఈ జలానికి తలపై సిరికొండ కొండలతో కిలోమీటర్ నడుస్తూ పాత పుట్టను తవ్వి అల్లుళ్ల సాయంతో భవలా పెన్ ను తయారు చేస్తూ ఈ పూజలను పూర్తి చేశారు మగవారు వెనకాల ఉన్న దేవునికి అందరూ కొనుగోడి డోలు వాయిద్యాలతో దేవతను మొక్కడం జరిగింది అనంతరం మగవారు గుడి వెనకాల వట వృక్షం కింద ఉన్న పెరసాపెయిన్ దేవతకు మొక్కలు తీరుస్తూ ఏకతాటిపై నిలిచి దేవత ఆశీస్సులు పొందారు బాన్ పెన్ పే రసా పెన్ పూజలు ఈడాది ఒకేసారి చేయడంతో అటు పురుషులు, ఇటు బెట్టింగ్ మహిళలతోపాటు ఇతర మహిళలు రోజంతా బిజీబిజీగా కొనసాగింది.
ఆదివాసి గోండు గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర విశిష్టత పై ప్రత్యేక కథనం ఆదివాసి గోండు గిరిజను లో ఏడు తెగలు గా పిలిచే మెశ్రమ వంశీయులకు నాగోబా కుల దేవత ఏటా పుష్య ఆమావాశ్య రోజున మెశ్రమ వంశీయులు ప్రత్యేక మహా పూజ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు నాగోబాకు పూజలు నిర్వహించే మేశ్రమ వంశీయు లో 22 తెగలు ఉన్నాయి ఇందులో ఒక్క తెగకు ఒక్క ప్రత్యేకత ఉంది మేశ్రమ వంశంలో పెయిన్ పాట్లల్, పెయిన్ కటోడ, గాయకి జోడియల్, నాయక్ వాడి,జోపాల్, దివేకర్ కటోడాల్, బొడ్డి గుడియాల్, శంకెపైలాల్, మిగతా 14 తెగలైన వాడే, ఉద్దీర్ , తప్పు బుద్ధి లికార్, డకారే పాట్ల ల, బాండే కురి ఎల్, ఆర్కె, నప్పాలి, బిజిలి కార్, కామ్రేలి, గారుడి, హవల్దార్, నాగోబా పూజల సమయంలో మేశ్రమ వంశీయుల వెంట ఉంటారు.
