ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన యంగ్ టైగర్

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన యంగ్ టైగర్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనీయర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ప్రముఖులు రాక నేపధ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply