ఐపీఎస్ అధికారుల బదిలీ … ఉత్తర్వులు జారీ !

హైదరాబాద్ ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పనిచేస్తున్న 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ సిపిగా శ్వేతా రెడ్డి కాలేశ్వరం జూన్ డిఐజిగా అంబర్ కిశోర్ ఝా రాజన్న జోన్ డీఐజిగా సన్ ప్రీత్ సింగ్, సిఐడి ఎస్పీగా చెన్నూరి రూపేష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.