నేటి కాలచక్రం


బుధవారం (26-3-2025)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఫాల్గుణ మాసం, బహుళ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : ద్వాదశి రాత్రి 10.32
నక్షత్రం : ధనిష్ట రాత్రి 11.44
వర్జ్యం : ఉదయం 8.20-11.30
దుర్ముహుర్తం : ఉదయం 11.52-12.40
అమృతకాలం : మధ్యాహ్నం 3.39-5.12
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
యమగండకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.16
సూర్యాస్తమయం : సాయంత్రం 6.28
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Leave a Reply