నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

నితిన్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా న‌టిస్తున్న ఈ సినిమాపై మేక‌ర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేసారు. తమ్ముడు చిత్రాన్ని ఈ జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు సస్పెన్స్ కి తెరదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *