హైదరాబాద్ :ప్రస్తుతం దేశాన్ని కదిలించిన ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాద ప్రాంతానికి సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించి, బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించనున్నారు. ప్రభుత్వ అధికారులు, రెస్క్యూ బృందాలతో చర్చించి, తదుపరి చర్యలను చురుకుగా అమలు చేసే విధంగా మార్గదర్శనం చేస్తారు.
TG |నేడు ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాద ప్రాంతానికి రేవంత్ రెడ్డి
