బస్టాండ్ స్థలం సర్వే నిర్వహించిన అధికారులు.

బస్టాండ్ స్థలం సర్వే నిర్వహించిన అధికారులు.

వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలో ని బస్టాండ్ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం పై ఆర్ టి సి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో స్థలం సర్వేకి మీరు ఏర్పాట్లు చేశారు. బుధవారం సర్వే నిర్వహించారు. సర్వేయర్ చందు, నీటి పారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ లు సర్వే నిర్వహించారు.ఈ సర్వేని సర్పంచ్ కనకదుర్గా రవి ఉపసర్పంచ్ రాంబాబు వార్డు సభ్యులు బాలయ్య రాజు శంకర్ లు పరిశీలించారు.