Telangana | పలువురు ఎస్ఐ ల బదిలీ..
Telangana | పలువురు ఎస్ఐ ల బదిలీ..
Telangana, జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ధర్మపురి (Dharmapuri) ఎస్ఐ గా (SI) పని చేస్తున్న పి ఉదయ్ కుమార్ ను, వెల్గటూర్ లో ఎస్ ఐ గా పని చేస్తున్న ఆర్ ఉమాసాగర్ ను, జగిత్యాల రూరల్ ఎస్ ఐ గా, జగిత్యాల (Jagithyala) రూరల్ ఎస్ ఐ గా పని చేసిన ఎన్, సదాకర్ ను డిసిఆర్ బి, ఎస్ ఐ గా, నిజామాబాద్ పోలీస్ కమిషనరెట్ లో ఎస్ ఐ గా పని చేస్తున్న జి. మహేష్ ను ధర్మపురి ఎస్ ఐ గా నియమిస్తూ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
