TEST| సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ..

TEST| చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణం చిన్నమున్సి పబ్లిక్ స్కూల్ లో శుక్రవారం జరిగిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టెస్ట్ లో మండలంలోని సుద్దాల జిల్లా పరషత్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మండల ప్రథమ స్థానం సాధించి, జిల్లా స్థాయి టాలెంట్ పోటీలకు ఎంపిక అయినట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిలు చింతల లహస్మిత, మోర్ల అంజలి లను ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

Leave a Reply