AP : మాధవీలతపై నోరుజారిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కేసు నమోదు టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది.