సింగరేణిపై ప్రేమ ఉంటే కొత్త బొగ్గు బ్లాకులు ఇప్పించండి! కిషన్రెడ్డి రివ్యూతో సంస్థకు ప్రయోజనం లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి విమర్శ