రైల్వే స్టేషన్లో ‘స్లీపింగ్ పాడ్స్’ సేవలు ప్రారంభం విజయవాడ రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి…ప్రయాణికుల విశ్రాంతికి ఆధునిక, సురక్షిత, చౌకైన వసతి