యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాప్ను ఉపసంహరించాలి: సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్