వినతి పత్రం అందజేత

వినతి పత్రం అందజేత
ఆలేరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె సురేంద్ర మోహన్ ను కలిసి తమ సమస్యలను వివరించామని రాష్ట్ర ఎరువుల దుకాణాల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరిశెట్టి మునీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవీందర్ మంగళవారం తెలిపారు. డీలర్ సమస్యలను ప్రభుత్వ పరంగా పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వాటిని వివరించి వినతి పత్రం కూడా అందజేశామని వారు చెప్పారు.
