Rs.277Cr. | పంచాయతీలకు నిధుల సంక్రాంతి
Rs.277Cr. | పంచాయతీలకు నిధుల సంక్రాంతి
కొత్త సర్పంచ్ లకు తొలి ఊరట
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కారు తీపి కబురు పంపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.277 కోట్లు విడుదల చేస్తూ.. మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో కొత్తగా ఎన్నికైన తొలి ఊరట లభించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియ జేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదల చేసిన విషయాన్ని ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు పంచాయతీ లకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేశారు.
ఈ అంశంపై ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కు శుభాకాంక్షలు తెలియ జేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ….పూర్తి వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
