Club Members | భోగి మంటలు

Club Members | భోగి మంటలు
Womens | నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్ర ప్రభ : మకర సంక్రాంతి పండుగ సందర్భంగా వాసవి క్లబ్ & వనిత క్లబ్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు, నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం పెద్ద సంఖ్యలో మహిళలు , వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అద్యక్షులు సంభు. శ్రీనివాస్ అపర్ణ,కార్యదర్శులు సంబు. పాండు వినీల ,కోశాధికారులు ఆకుతోట నాగరాజు స్వాతి. పూర్వ అధ్యక్షులు వాస.రమేష్ , కొట్ర బాలాజీ ,వాస రాఘవేందర్,గంధం.ప్రసాద్ ,కందూరు. లక్ష్మణ స్వామి,వాస లక్ష్మీ, కందూరు.బాలరాజు, కంచెర్ల శ్యామ్ పాల్గొన్నారు

