భూ రీ సర్వేపై మహారాష్ట్ర బృందం పరిశీలన

భూ రీ సర్వేపై మహారాష్ట్ర బృందం పరిశీలన

గన్నవరం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అమలు అవుతున్న భూ రీ సర్వే పరిశీలించేందుకు మహారాష్ట్ర సంభాజీ నగర్ కమిషనర్ పపల్కర్ నేతృత్వంలో ఓ బృందం కృష్ణాజిల్లా గన్నవరంలో ఈ రోజు పర్యటించారు.

సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం వీడియో ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న రి సర్వే ని వివరించారు. అనంతరం వి ఎన్ పురం లో జరుగుతున్న రిసర్వేని పరిశీలించారు.