Ramannapet | గ్రామాబివృద్ధే లక్ష్యం

Ramannapet | గ్రామాబివృద్ధే లక్ష్యం

మునిపంపుల బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కన్నెకంటి వెంకటేశ్వర చారి


Ramannapet | రామన్నపేట, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే (village development) తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మునిపంపుల బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కన్నెకంటి వెంకటేశ్వర చారి (Kannekanti Venkateswara Chari) తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply