Rajmata Foundation | వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
Rajmata Foundation | వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
Rajmata Foundation | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మండలంలోని పాటిమట్ల గ్రామంలో చలికాలంలో వృద్ధుల అవస్థలు తీర్చేందుకు తన వంతుగా సీరియల్ యాక్టర్ తనూజ(Serial actor Tanuja)( బిగ్ బాస్ 9 )ఆర్ధిక సహకారంతో రాజమాత ఫౌండేషన్(Rajmata Foundation) ఆధ్వర్యంలో ఈ రోజు 75 మంది వృద్ధులకి, వితంతులకి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమాత ఫౌండేషన్ అధ్యక్షుడు ఉదయ్ రెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
