10:00 A.M | 5 జూలై 2026 ముఖ్యాంశాలు
దేశానికే ఆదర్శంగా స్మార్ట్ గవర్నెన్స్.. ఏఐతో ఏపీ ప్రభుత్వ కొత్త రోడ్‌మ్యాప్
పరిపాలనలో పారదర్శకత, స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్, కృత్రిమ మేథస్సు (ఏఐ) ఆధారిత నిరంతర సేవలను విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయి స్మార్ట్ గవర్నెన్స్‌కు రోడ్‌మ్యాప్‌ను నిర్దేశించుకుంది.
click here to read the full story
ఆస్పత్రుల్లో వైద్యుల కొరతతో శస్త్రచికిత్సలకు ఆటంకం
గరంలోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు నిరుపేదలకు వరం లాంటివి. ఇక్కడకు నిత్యం వేల మంది రోగులు వివిధ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు. ఆరు రాష్ట్రాలకు చెందిన రోగులు ఈ రెండు ఆసుపత్రులను నమ్ముకొని వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.
click here to read the full story
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు–కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
click here to read the full story
హైదరాబాద్‌లో నివసిస్తూ రెండు రాష్ట్రాల్లో ఓటు.. సీమాంధ్ర నాయకులకు రాజకీయ పరీక్ష
హైదరాబాద్‌లో నివసిస్తూ రెండు రాష్ట్రాల్లో ఓటేస్తున్న సీమాంధ్రులకు మిలియన్ డాలర్ల ప్రశ్న వేస్తున్నది. వాళ్లు ఈ గట్టునే ఉంటారా ఆ గట్టుకు వెళ్తారా తేల్చుకొమ్మని చెబుతున్నది. సాధారణ ఓటర్లు నిర్థారించుకున్నా లీడర్లు మాత్రం ఈ విషయంలో ఎలా ఉంటారో అర్థం కావడం లేదు.
click here to read the full story
అవకాశవాదమే ఉగ్రవాదానికి ఊపిరి.. ఉగ్రవాద నిర్మూలనకు కఠిన చర్యలే పరిష్కారం
ఉగ్రవాదులను ఏరివేసేందుకు, కంకణం కట్టుకున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో 17 మంది పాక్ పౌరులు, ఆరుగురు భారతీయులు ఉన్నారు. వీరితో కలిపి కేంద్రం గుర్తించిన ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది.
click here to read the full story
Morocco-Beat-Canada : మొరాకో సూపర్ విక్టరీ Andhra Prabha Sports Story
ఫిఫా ప్రపంచ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 (నాకౌట్) మ్యాచ్‌లో మొరాకో 3-0 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొరాకో జట్టు అద్భుత ఆట తీరును ప్రదర్శించింది. కెనడా పై 3-0 గోల్స్ తేడాతో మొరాకో గెలిచింది.
