Rajampet village | ఆదరించండి అభివృద్ధి చేస్తా..

Rajampet village | ఆదరించండి అభివృద్ధి చేస్తా..

Rajampet village | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : నూతనంగా ఏర్పడిన రాజంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆదరించి బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే.. రాజంపేట గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని బీజేపీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి మాడవి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజంపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నాకు ప్రజల కష్టాలు తెలుసని.. రాజంపేట గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నారు. నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఆదరించి గెలిపిస్తే.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.

Leave a Reply