kadiam | బీఆర్ఎస్ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు

kadiam | బీఆర్ఎస్ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు

kadiam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ పరంగా తనను వివరణ అడగలేదన్నారు. పార్టీ ఫిరాయించామని కేసీఆర్ ఎప్పుడూ అనలేదన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తనపై పిటిషన్ ఎందుకు వేయలేదని కడియం ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లు ఎలా చెల్లుతాయని కడియం అన్నారు. వాళ్ల పిటిషన్లకు చట్టబద్దత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

Leave a Reply