Parade Ground | సీఎం సమావేశానికి… సాగునీటి సంఘాల ప్రతినిధులు

Parade Ground | సీఎం సమావేశానికి… సాగునీటి సంఘాల ప్రతినిధులు
Parade Ground | చల్లపల్లి – ఆంధ్రప్రభ : మన నీరు..మన భవిష్యత్తు” సాగునీటి సంఘాల పాత్ర అంశం పై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతి, పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు.
జలవనరుల శాఖ ఎఈఈ రామ్ కుమార్ పర్యవేక్షణలో చల్లపల్లి ఇరిగేషన్ కార్యాలయం వద్ద డిసి చైర్మన్ నిఢమానూరి దిలీప్ కుమార్ జెండా ఊపి ప్రత్యేక బస్సును ప్రారంభించారు.
