MPO | నామినేషన్ ప్ర‌క్రియ ప‌క‌డ్బందీగా…

MPO | నామినేషన్ ప్ర‌క్రియ ప‌క‌డ్బందీగా…

MPO | వర్ని, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వర్ని నామినేషన్ (Nomination) కేంద్రాన్ని ఈ రోజు ఎంపీఓ మారుతి పరిశీలంచారు. నామినేషన్‌ల‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ ఓ చంద్రకరణ్ రెడ్డి, సెక్రెటరీ డి. వినోద్ కుమారులకు సూచించారు.