Mother Dairy | చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి సన్మానం

Mother Dairy | రామన్నపేట, ఆంధ్రప్రభ : మదర్ డైరీ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన మందడి ప్రభాకర్ రెడ్డిని వలిగొండ రామన్నపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు పున్న జగన్మోహన్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply