బాసర అమ్మవారి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే పూజలు…

బాసర అమ్మవారి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే పూజలు…

బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్ర‌ప్ర‌భ : నిర్మల్ జిల్లాలో బాసర పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని శనివారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హారతి నిచి ఆశీర్వదించారు. ఆలయ ఆశివచనం మండపంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శాలువాతో సత్కరించి అమ్మ వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట జిల్లా డీసీసీ వాయిస్ ప్రెసిడెంట్ రమేష్ కాంగ్రెస్ నాయకులు ఉన్నరు.

Leave a Reply