అంబేద్కర్ కు మంత్రి వివేక్ నివాళి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ర్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply