ఎమ్మెల్యే మందుల సామెల్‌ను కలిసిన ఎం.డి. జావేద్

మోత్కూర్, ఆంధ్రప్రభ : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు, మైనారిటీ సెల్ మండల నాయకుడు ఎం డి జావేద్ గురువారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ జావేద్ ని శాలువతో సన్మానించి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply