ప్రధాని సభకు తరలిన బీజేపీ శ్రేణులు
ప్రధాని సభకు తరలిన బీజేపీ శ్రేణులు
చెన్నూర్ ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నేడు జరుగనున్న భారత ప్రధాని మోదీ సభకు చెన్నూరు నియోజక వర్గ కేంద్రం నుంచి బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, నాయకులు తుమ్మ శ్రీపాల్, గర్రెపల్లి వెంకట్ నర్సయ్య,, అడుప మల్లికార్జున్, శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.
