Jyotirao Phule | ఆశయాలు సాధిద్దాం..
Jyotirao Phule | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్వాగత్ హోటల్లో తెలంగాణ స్టేట్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంఆ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఆరంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, రాఘవ నాయక్, పెండ్యాల అనంతయ్య, ఉపేందర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.
